India WTC Final | New Zealand vs Srilanka Test: Kane Williamson సెంచరీతో ఫైనల్ కు

Continues below advertisement

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టును న్యూజిలాండ్ థ్రిల్లింగ్ వేలో ఆఖరి బాల్ కు గెలుచుకుంది. దెబ్బకు టీమిండియాకు కలిసొచ్చింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram