India vs West Indies Day 1 Highlights |తొలి రోజు ఆటలో భారత్ దే సంపూర్ణ ఆధిపత్యం | ABP Desam
Continues below advertisement
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్‌ఇండియా కు అదిరే ఆరంభం లభించింది. తొలుత విండీస్‌ను 150 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. బ్యాటింగ్‌లోనూ ఆధిపత్యం చెలాయిస్తోంది
Continues below advertisement