India vs Sri lanka Women | Asian Games లో క్రికెట్ లో స్వర్ణం గెలిచిన భారత్ | ABP Desam

ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్‌ జట్టు స్వర్ణ పతకం సాధించింది. సోమవారం శ్రీలంకతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో గెలుపొందింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola