India vs South Africa T20 | దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు సిద్ధమైన టీం ఇండియా | ABP Desam
Continues below advertisement
ఆస్ట్రేలియాపై అదిరే విజయంతో... సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కు సిద్ధమైంది టీం ఇండియా. మూడు టీ20ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ నేడు తిరువనంతపురంలో జరగనుంది.
Continues below advertisement