India VS South Africa ODI | రేసులో ఉండాలంటే రెండో వన్డేలో విజయం సాధించాల్సిందే | ABP Desam
Continues below advertisement
ఈ రోజు టీమ్‌ఇండియా, దక్షిణాఫ్రికాల మధ్య రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేలో పోరాడి ఓడిన టీం ఇండియా.. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే సిరీస్ కొట్టే అవకాశాలు ఉంటాయి.లేదంటే సిరీస్ దక్షిణాఫ్రికా సొంతం అవుతుంది. దీంతో... ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలవాలని టీం ఇండియా భావిస్తోంది. ఐతే.. భారత జట్టును ప్రధానంగా కలవరపెడుతున్న అంశం... బౌలింగ్.
Continues below advertisement