India vs South Africa 1st ODI Highlights | దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించిన ఇండియా | ABP Desam
ABP Desam
Updated at:
17 Dec 2023 07:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIndia vs South Africa 1st ODI Highlights :
దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో టీమ్ఇండియా సత్తా చాటింది. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఫలితంగా మూడు వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.