India vs Pakistan Match Update : World Cup 2023 కీలక మ్యాచ్ లో తేలిపోయిన పాక్ బ్యాటర్లు | ABP Desam
ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎంత జోష్ ఉండాలి. అది కూడా వరల్డ్ కప్ కూడా డబుల్ ఉండాలి కదా. కానీ పాకిస్థాన్ తేలిపోయింది. కీలక మ్యాచ్ లో భారత బౌలర్ల జోరుకు మిడిల్ ఆర్డర్ కుప్పకూలి..అనుకోకుండా తక్కువ పరుగులకే పరిమితమైపోయింది పాకిస్థాన్.