India vs new zealand | World CUP 2023 | భారత్-న్యూజిలాండ్ మధ్య పోరు..గెలిచేది ఎవరో..? | ABP Desam
Continues below advertisement
2019 వరల్డ్ కప్ లో సెమిఫైనల్ లో ధోని రనౌట్ గుర్తుంది కదా..!ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చేసింది. ఈ వన్డే ప్రపంచకప్‌లో ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచిన జట్లు రెండే. అందులో ఒకటి భారత్.. ఇంకోకటి న్యూజిలాండ్. ఆదివారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
Continues below advertisement