ABP News

India vs England, 3rd Test |Yashasvi Jaiswal | ఇంగ్లాండ్ పై 434 పరుగులతో తేడాతో టీం ఇండియా విజయం |

Continues below advertisement

India vs England, 3rd Test |Yashasvi Jaiswal |

ఇంగ్లాండ్ తో జరుగుతున్న 3వ టెస్టులో భారత్ 434 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 557 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 122 రన్స్ కే ఆలౌట్ ఐంది. జడేజా 5 వికెట్లతో, కుల్దీప్ 2 వికెట్లతో రాణించారు. ఈ మ్యాచ్ టాప్ 5 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..!

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram