India vs Australia World Cup 2023 Final | అహ్మదాబాద్ లో వరల్డ్ కప్ ఫైనల్ జోరు | ABP Desam
ఇండియా vs ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. ఇప్పటికే ఫ్యాన్స్ అంతా అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందో ABP Desam గ్రౌండ్ రిపోర్ట్..!