India vs Afghanistan Highlights, 2nd T20 : యశస్వి, దూబెల దూకుడు.. సిరీస్ కైవసం | ABP Desam
Continues below advertisement
India vs Afghanistan Highlights, 2nd T20 :
ధనాధన్ ఫటాఫట్...! ఆదివారం జరిగిన మ్యాచులో యశస్వి జైస్వాల్, శివమ్ దూబెల ఆట చూస్తే ఎవరికైనా ఇదే ఫీలింగ్ కలుగుతుంది. యశస్వి జైస్వాల్ 32 బంతుల్లో 68 పరుగులు, శివమ్ దూబె 32 బంతుల్లో 63 పరుగులతో చెలరేగడంతో రెండో టీ20లో అఫ్గానిస్థాన్ పై 6 వికెట్ల తేడాతో టీంఇండియా గెలిచింది.
Continues below advertisement