India's Squad For SA&England: టీ20 కెప్టెన్ గా కేఎల్ రాహుల్|ABP Desam
Continues below advertisement
SouthAfrica T20 Series& England 5th Test కోసం BCCI Team India Squads ను ప్రకటించింది. IPL ప్రదర్శన ఆధారంగా టీం సెలెక్షన్ కనిపించింది. ప్రత్యేకించి టీ20సిరీస్ లో ఆశ్చర్యపరిచే సెలక్షన్స్ ఉన్నాయి.
Continues below advertisement