Test Captain గా Rohit Sharma శుభారంభం చేశాడు. Srilanka తో Mohali లో జరిగిన తొలి టెస్టులో భారీ విజయం సాధించింది. Innings 222 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆడిన ఏకైక ఇన్నింగ్స్ లో 175 పరుగులతో Notout గా నిలవడమే కాక... Match మొత్తం మీద 9 వికెట్లు తీసిన Rockstar Ravindra Jadeja కు Man of the Match అవార్డు దక్కింది. ఈ మ్యాచ్ మొత్తం మీద 6 వికెట్లు తీసిన Ravichandran Ashwin... మొత్తం మీద టెస్టుల్లో 436 వికెట్లకు చేరుకున్నాడు. 434 వికెట్లతో ఉన్న Kapil Dev ను వెనక్కి నెట్టి భారత్ తరఫున ఎక్కువ టెస్టు వికెట్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 574 పరుగుల భారీ స్కోరు సాధించి డిక్లేర్ చేసిన Team India.... శ్రీలంక బ్యాట్స్ మెన్ ను స్పిన్ ఉచ్చులో బిగించారు. తొలి ఇన్నింగ్స్ లో 174 పరగులకే ఆలౌట్ చేసి Follow on ఆడించారు. రెండో ఇన్నింగ్స్ లోనూ శ్రీలంక బ్యాటింగ్ ఏమాత్రం మెరుగవలేదు. 180 పరుగులకే దుకాణం సర్దేసి... ఇన్నింగ్స్ ఓటమి మూటగట్టుకున్నారు. మార్చి 12 నుంచి ఇరు జట్ల మధ్య Second Test Bengaluruలో మొదలవుతుంది.
Famous Duck Out In Cricket: లెజెండ్ గా పిలుచుకునే డాన్ బ్రాడ్ మన్ ఖాతాలో ఫేమస్ డకౌట్ | ABP Desam
India vs Australia History: ఏ ఆట అయినా, ఏ టోర్నమెంట్ అయినా ఈ ఆస్ట్రేలియన్స్ వదలరా మనల్ని..?
Asia Cup Squad Announced: ఆసియా కప్ భారత జట్టును ప్రకటించిన BCCI, 3 ప్లేయర్స్ బ్యాకప్| ABP Desam
Rohit Sharma Achieves New Record: ఒక రికార్డు పూర్తి చేసి మరోదానిపై కన్నేసిన హిట్ మ్యాన్ | ABP Desam
తల్లితో ఫోటో దిగి ఎమోషన్స్ అయిన కార్తికేయ
CM KCR Sings National Anthem: అబిడ్స్ లో సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్న సీఎం కేసీఆర్ | ABP Desam
BJP Office: బీజేపీ ఆఫీసు ముందు కారు కలకలం, లోపల సూట్‌కేసు - బాంబ్ స్క్వాడ్‌కు కాల్, ఫైనల్‌గా ట్విస్ట్!
AP Dharmika Parishat : ఏపీలో ఆలయాల, మఠాల వ్యవహారాలన్నీ ఇక ధార్మిక పరిషత్ చేతుల మీదుగానే - ప్రభుత్వ జీవో రిలీజ్ !
Project K: రెండు భాగాలుగా ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' - ఫ్యాన్స్‌కి పండగే!