
Ind W vs Aus W Test Match Highlights : చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు | ABP Desam
Continues below advertisement
టీమిండియా అదరగొట్టింది. ఆస్ట్రేలియాపై తొలిసారిగా ఓ టెస్టు మ్యాచ్ ను గెలిచి చరిత్ర సృష్టించింది. అమ్మాయిలు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన వేళ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచులో భారత్ 8వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
Continues below advertisement