Ind vs WI First T20 Preview: అశ్విన్ కంబ్యాక్, అర్షదీప్ పర్ఫార్మెన్స్ పై ప్రధానంగా ఫ్యాన్స్ దృష్టి
ABP Desam
Updated at:
29 Jul 2022 10:27 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App5 మ్యాచెస్ టీ20 సిరీస్ లో భాగంగా.... ఇండియా, వెస్టిండీస్ మధ్య తొలి టీ20 జరగబోతోంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో యువ భారత్, ఆల్ రౌండర్ల బలంతో విండీస్ పోరుకు సిద్ధమయ్యాయి.