IND vs WI 2nd T20 Highlights: రెండో టీ20లో భారత్ విజయం. సీరీస్ కైవసం చేసుకున్న భారత్| ABP Desam
Continues below advertisement
భారత్ వెస్ట్ ఇండీస్ మధ్య జరిగిన రెండో టీ20లో భారత్ విజయం సాధించింది. దీంతో టీ20 సీరీస్ ను కూడా కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానిక 186 పరుగులు చేసింది. ఛేదనలో వెస్ట్ ఇండీస్ 20 ఓవర్లలో 178/3 స్కోరే చెయ్యగలిగింది.
Continues below advertisement