Ind vs SL Asia Cup 2023 Final: మనోళ్లు కప్ కొట్టి ప్రపంచకప్ ముందు కాన్ఫిడెన్స్ పెంచుకుంటారా..?
హోరాహోరీగా ఇంట్రెస్టింగ్ గా సాగిన ఏషియా కప్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది. ఇవాళ ఇండియా, శ్రీలంక మధ్య కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఫైనల్ జరగబోతోంది. ప్రపంచకప్ సమీపిస్తుండటంతో ఈ ఫైనల్ తో పాటు తర్వాత ఆస్ట్రేలియాతో ఆడబోయే మూడు వన్డేలను వీలైనంత ఎక్కువగా వాడేసుకోవాలని టీమిండియా భావిస్తోంది.