Ind vs SL 2nd T20 Highlights| రెండో టీ 20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం| ABP Desam

SriLanka తో జరిగిన రెండో టీ 20 లో India ఘన విజయం సాధించింది. తొలుత Toss ఓడి Batting కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. 184 ప‌రుగుల Target ను భారత్ సునాయాసంగా ఛేదించింది. మ‌రో 17 బంతులు ఉండ‌గానే కేవ‌లం 3 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ల‌క్ష్యాన్ని చేరుకుంది. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో చేజిక్కించుకుంది. Shreyas Iyer, Ravindra Jadeja, Sanju Samson భారీ షాట్లతో అలరించారు. Fours, Sixes తో మోతెక్కించారు. Shreyas Man of the match గా ఎంపికయ్యాడు. నేడు మూడో టీ20 జరుగుతుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola