Ind vs SL 1st T20 | Hardik Pandya | Axar Patel: ఆఖరి బాల్ దాకా ఉత్కంఠ, ఇండియా విజయం
శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో టీమిండియా 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఖరి బాల్ దాకా మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. అక్షర్ పటేల్ లాస్ట్ ఓవర్ లో ప్రెషర్ తట్టుకుని ఇండియాను గెలిపించాడు. అయితే నిన్నటి మ్యాచ్ తర్వాత అందరికీ కెప్టెన్ కూల్ ధోనీ గుర్తొస్తున్నాడు. ఎందుకో తెలుసా..?