Ind vs SA Tour Team Selection : సౌతాఫ్రికా సిరీస్ కోసం భారత జట్ల ఎంపిక | ABP Desam
Continues below advertisement
టీమిండియా క్రికెట్ ఓ న్యూ ఫేజ్ లో ఎంటర్ అవుతోంది. అందుకే కొంచెం కన్ఫ్యూజన్ చాలా ప్రయోగాలు అన్నట్లు ఉంటోంది టీమ్ సెలక్షన్. ఇప్పుడు బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సౌతాఫ్రికా సిరీస్ కోసం అయితే చాలానే ప్రయోగాలు చేస్తున్నారు.
Continues below advertisement