Ind vs sa 1st ODI : సౌతాఫ్రికాతో తొలి వన్డేలో పోరాడి ఓడిన భారత్ | ABP Desam

 63 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 86 పరుగులు చేసిన సంజూశాంసన్ తానెంతటి విలువైన ఆటగాడినో మరోసారి నిరూపించాడు. ఆఖరి ఓవర్లోనూ 20 పరుగులు తన కెరీర్ లో అత్యధిక వన్డే స్కోరు నమోదు చేశాడు శాంసన్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola