Ind vs Pak T20 World Cup Records: పాక్ తో మన రికార్డులు ఏంటి..? 2007కి ఇప్పటికి మారిందేంటి..?
Continues below advertisement
15 ఏళ్లు అయింది... చిరకాల ప్రత్యర్థిని తుదిపోరులో ఓడించి మనం వరల్డ్ కప్ గెలుచుకుని. ఈ సుదీర్ఘ నిరీక్షణను తెరదించుకోవడానికి మరోసారి టీమిండియా సిద్ధమైంది. మరోసారి పాక్ తో పోరుతోనే పోరాటం ప్రారంభించబోతోంది.
Continues below advertisement