Ind vs Pak Match Highlights : world cup 2023 లో హైవోల్టేజ్ మ్యాచ్ లో ఇండియాదే విక్టరీ | ABP Desam
చిన్న టీమ్ ల మీదే ఆడతాడు.. రోహిత్ శర్మ స్థాయికి తగ్గ ఫర్ ఫార్మెన్స్ కాదిది లాంటి డైలాగులు ఇక వినపడవేమో. శర్మ..కెప్టెన్ రోహిత్ శర్మ ఎందుకు వర్తో మళ్లోసారి నిరూపించేశాడు. వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఏడు వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ కొట్టేసింది