Ind Vs Pak Asia Cup Preview | ఆసియా కప్ లో ఆసక్తి రేపుతున్న భారత్ పాక్ పోరు | ABP Desam
Continues below advertisement
Asia Cup 2022 లో Ind Vs Pak మధ్య ఈ రోజు జరగనున్న మ్యాచ్ ఆసక్తిని రేపుతోంది. Virat Kohli ఫామ్ లోకి రావాలని భారత్ అభిమానులు కోరుకుంటుండగా.. గత టీ 20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
Continues below advertisement