Ind vs Pak Asia Cup : ఐదు వికెట్ల తేడాతో పాక్ ను చిత్తు చేసిన భారత్ | ABP Desam
ABP Desam
Updated at:
29 Aug 2022 12:21 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు. టోర్నీ తో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ను టెన్షన్ పెట్టేద్దాం అని ఫిక్స్ అవుతారేమో ఏమో. నెయిల్ బైటింగ్ లా సాగింది ఇండియా వర్సెస్ పాకిస్థాన్ ఆసియా కప్ మ్యాచ్. 148 పరుగుల టార్గెట్ ఏ కదా మనోళ్లు ఈజీగా ఊదేస్తారు లే అనుకుంటే అంత ఈజీగా పట్టు వదిలేయలేదు పాకిస్థాన్.