Ind vs Pak Asia Cup 2023 Postponed To Reserve Day: ఇలా అయితే మనకు ప్రాక్టీస్ ఎలా..?

హార్డ్ కోర్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా మన డార్లింగ్ ప్రభాస్ 'ఓం Come to my room' అన్నట్టుగా 'జై షా Come to my room' అనాలని అనుకుంటున్నారు. పరిస్థితులు చూస్తే అలానే అనిపిస్తోంది. మరో 20 రోజుల్లోకి వచ్చేసిన వరల్డ్ కప్ ముందు ఇప్పటిదాకా భారత్ కు సరైన ప్రాక్టీసే లభించలేదు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola