Ind vs Pak Asia Cup 2023 | Pakistan Funny Fielding Moment: తమకే ఇలాంటివి సాధ్యమని ప్రూవ్ చేశారు..!
ABP Desam
Updated at:
10 Sep 2023 05:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపాకిస్తాన్ వల్లే అవుతుంది. ఇంకెవరి వల్లా కాదు. ఇలా చేయాలంటే వాళ్లొక్కరే కరెక్ట్. ఇవాళ ఇండియాతో జరుగుతున్న ఏషియా కప్ మ్యాచ్ సందర్భంగా మరోసారి అదే విషయం ప్రూవ్ అయింది. ఆ విషయం ఏంటా అనుకుంటున్నారా? ఫన్నీ ఫీల్డింగ్.