Ind vs NZ World Cup 2023 Semifinal: అంతా బాగానే ఉంది కానీ ఎక్కడైనా తేడా కొడుతోందా..? | ABP Desam
ABP Desam
Updated at:
15 Nov 2023 10:47 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ ప్రపంచకప్ లో టీమిండియాది తిరుగులేని డామినెన్స్. 9 మ్యాచుల్లో 9 విజయాలు. కానీ Peaking at the right time & Peaking too early అనే రెండు ఫ్రేజెస్ గురించి మీకు తెలుసా..? వాటి ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా..? ఈ వీడియోలో చూడండి.