New Zealand Strengths | Ind vs NZ Semifinal : ప్రపంచకప్స్ లో ఆసీస్ తో సమానంగా స్ట్రాంగ్ గా కివీస్
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు, ప్రపంచకప్స్ గురించి మాట్లాడితే... ఒక్కటే మాట. డార్క్ హార్సెస్. ఎప్పుడూ సైలెంట్ గా పని పూర్తి చేసుకునే రకం. మరి ఈసారి సెమీఫైనల్ దాకా వాళ్ల జర్నీ ఎలా సాగింది..? వాళ్లతో మనవాళ్లు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి..?