Ind vs Nep Asia Cup 2023 Highlights: నేపాల్ పై ఘనవిజయం, సూపర్ ఫోర్ దశకు భారత్

హమ్మయ్య. ఎట్టకేలకు టీమిండియా ఒకటే మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ రెండూ చేయగలిగింది. ఏషియా కప్ లో భాగంగా ఆడిన రెండో లీగ్ మ్యాచ్ లో పసికూన నేపాల్ పై ఘనవిజయం సాధించి సూపర్ ఫోర్ దశకు దూసుకెళ్లింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola