Ind vs Ned T20 WC 2022 Highlights: నెదర్లాండ్స్ పై 56 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా దూసుకెళ్తోంది! వరుసగా రెండో విజయం అందుకుంది. సిడ్నీ వేదికగా సాగిన పోరులో నెదర్లాండ్స్‌ను 56 పరుగుల తేడాతో చిత్తుచేసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola