Rohit Sharma Declaration: రాజ్ కోట్ టెస్టులో డిక్లరేషన్ సందర్భంగా సరదా సంఘటన
Continues below advertisement
ఇంగ్లండ్ తో రాజ్ కోట్ ( Rajkot Test ) లో జరిగిన మూడో టెస్టు ( Ind vs Eng 3rd Test ) లో 434 పరుగుల భారీ తేడాతో గెలిచి టీమిండియా చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్ ముందు 557 పరుగుల లక్ష్యాన్ని నిలిపాక భారతజట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అయితే అంతకు కొన్ని నిమిషాల ముందు గ్రౌండ్ లో చాలా సరదా సంఘటన జరిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma Declaration ) మరోసారి తనదైన స్టయిల్ లో వార్తల్లో నిలిచాడు.
Continues below advertisement