Ind vs Ban 3rd ODI Preview: పరువు కాపాడుకోవాలనే లక్ష్యంతో టీమిండియా
Vihari TP
Updated at:
10 Dec 2022 09:36 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మూడో వన్డే ఇవాళ జరగబోతోంది. వైట్ వాష్ తప్పించుకోవాలని టీమిండియా, చరిత్ర సృష్టించాలనే పట్టుదలతో బంగ్లాదేశ్ ఉన్నాయి.