Ind vs Ban 2nd ODI Preview: ఓపెనర్లు, డెత్ ఓవర్స్ బౌలింగ్ ఇవి మెరుగవకపోతే కష్టమే..! | ABP Desam

ఇండియా, బంగ్లాదేశ్ మధ్య రెండో వన్డే ఇవాళ జరగబోతోంది. ఓపెనర్లు ఫాం అందుకోవడం, డెత్ ఓవర్లలో మెరుగైన బౌలింగ్ చేయడం, సిరీస్ సమం చేయడం... ఇండియా ముందున్న ప్రధాన లక్ష్యాలు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola