Ind vs Australia World Cup Final : వరల్డ్ కప్ ఫైనల్ కోసం భారీగా ఫ్యాన్స్ | ABP Desam
Continues below advertisement
భారత్ మూడోసారి విశ్వవిజేతగా నిలిస్తే చూడాలని గుజరాత్ లోని నరేంద్రమోదీ స్టేడియానికి భారీగా అభిమానులు తరలివస్తున్నారు. టీమిండియా జెర్సీలతో స్టేడియం బయట జనసునామీ కనిపిస్తోంది.
Continues below advertisement