Ind vs Australia Final Fans Reaction : భారత్ - ఆస్ట్రేలియా ఫైనల్ ఫై క్రికెట్ ఫ్యాన్స్ టెన్షన్ | ABP
India vs Australia జట్ల మధ్య ఈరోజు జరగనున్న World Cup 2023 Final మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిన్నా, పెద్దా వయస్సు తేడా లేకుండా భారత్ గెలుస్తుంటే చూడాలని అంతా కోరుకుంటున్నారు. మరి ఫ్యాన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దామా.