Ind vs Aus World Cup 2023 Highlights: చిరస్మరణీయ చేజ్ లో చితక్కొట్టిన కోహ్లీ, రాహుల్

Continues below advertisement

పన్నెండేళ్ల క్రితం ఓ వికెట్ కీపర్ సిక్స్ కొట్టి ఇండియాకు వరల్డ్ కప్ అందించాడు. ఇప్పుడు మళ్లీ ఓ సిక్స్ కొట్టి ఇండియాకు వరల్డ్ కప్ లో తొలి విజయాన్ని అందించాడు... మరో వికెట్ కీపర్. అప్పుడు ఎంఎస్ ధోనీ. ఇప్పుడు కేఎల్ రాహుల్. ప్రారంభంలో మన బ్యాటర్లు కంగారుపెట్టినా చివరకు మనదే విజయం వరల్డ్ కప్ లో బోణీ కొట్టేశాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram