IND vs AUS Warm-up Match : ఆసీస్ తో T20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ - ఆఖర్లో మెరుపు విజయం | ABP Desam
Continues below advertisement
టీ20 ప్రపంచకప్‌నకు సన్నద్ధం అవడంలో భాగంగా.. ఆస్ట్రేలియాతో ఆడిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగులతో విజయం సాధించింది. డెత్ ఓవర్లలో భారత్ మ్యాజిక్ చేయడంతో ఆస్ట్రేలియా ఓటమి పాలయింది.
Continues below advertisement
Tags :
Rohit Sharma World Cup Ind Vs Aus Aaron Finch Mohammad Shami World Cup 2022 Cricket ICC T20 World Cup 2022 Cricket News