Ind vs Aus Visakha ODI Tickets : ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల కోసం ఫ్యాన్స్ క్యూ | DNN | ABP Desam
Ind vs Australia విశాఖ పట్నం మ్యాచ్ ఆన్ లైన్ టికెట్ల విక్రయం ముగియడంతో... ఈరోజు నుంచి ఆఫ్ లైన్ విక్రయాలు ఈరోజు నుంచి విక్రయించనున్నారు.ఈ ఆఫ్ లైన్ టికెట్స్ కోసం క్రికెట్ అభిమానులు నిన్న రాత్రి నుంచి క్యూ లైన్లో పడిగాపులు కాస్తున్నారు.