Ind vs Aus Second ODI Preview: టీమిండియాను చూస్తే హ్యాపీస్, అయ్యర్ ఒక్కడే ఫాంలోకి వస్తే చాలు..!
హోం గ్రౌండ్ లో జరగబోయే ప్రపంచకప్ ముందు టీమిండియా సరైన సమయంలో పీక్ అవుతోంది. ప్రతి మ్యాచ్ నుంచి ఏదో ఒక positive రిజల్ట్ కనబడుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో విజయం తర్వాత నంబర్ వన్ స్థానానికి చేరుకున్న టీమిండియా,ఇవాళ రెండో వన్డేకు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతోంది.