Ind vs Aus First Test Day 1 | Ravindra Jadeja Ball Tampering? : జడేజా వీడియో వైరల్ | ABP Desam
ABP Desam
Updated at:
09 Feb 2023 09:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనాగ్ పుర్ టెస్టు తొలి రోజు మొత్తం ఇండియాదే ఆధిపత్యం. కంబ్యాక్ కింగ్ రవీంద్ర జడేజా... అదరగొట్టాడు. ఐదు వికెట్లతో ఆస్ట్రేలియా భరతం పట్టాడు. కీలక మూమెంట్స్ లో వికెట్స్ తీశాడు. ఇప్పుడు జడేజా ఓ ఓవర్ వేసేముందు సిద్ధమవుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.