Ind vs Aus Border Gavaskar Trophy First Test Nagpur: ఎప్పట్లానే స్పిన్ చుట్టూనే మొత్తం చర్చ
Continues below advertisement
మరో 5 రోజుల్లోనే చారిత్రక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మొదలవబోతోంది. టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగబోతోంది. ఇప్పటిదాకా 8 సార్లు ఇండియాకు వచ్చిన ఆసీస్.... కేవలం ఒక్కసారి మాత్రమే ఇక్కడ ట్రోఫీ గెలుచుకుంది. ఆ రికార్డు మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది.
Continues below advertisement
Tags :
Virat Kohli Ind Vs Aus Pat Cummins Nagpur ABP Desam Telugu News Rohit Sharma Border Gavaskar Trophy Bgt Steven Smith