Ind vs Aus 3rd T20 : ఉప్పల్ స్టేడియం బయట క్రికెట్ ఫ్యాన్స్ సందడి | DNN | ABP Desam
ABP Desam
Updated at:
25 Sep 2022 04:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppHyderabad ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్ ప్రారంభం కానుంది. కంగారూలను ఓడించి సిరీస్ కైవసం చేసుకునేందుకు రోహిత్ సేన ప్లాన్స్ వేస్తుండగా..స్టేడియం బయట ఫ్యాన్స్ హడావిడి మొదలైపోయింది.