Ind vs Aus 3rd T20 : నేడు ఉప్పల్ వేదికగా ఆస్ట్రేలియా- భారత్ మధ్య నిర్ణయాత్మక పోరు | ABP Desam
నాగ్ పూర్ లో 8 ఓవర్ల మ్యాచ్ లో అదరగొట్టే పర్ ఫార్మెన్స్ తో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్ టచ్ లోకి వచ్చినట్లు కనిపించాడు. ఇవాళ హైదరాబాద్ ఉప్పల్ మైదానం వేదికగా జరిగే మూడో టీ 20 లో హిట్ మ్యాన్ హిట్ట్ అయితే..ఆసీస్ ను ఓడించటం ద్వారా వరల్డ్ కప్ ముందు కాన్ఫిడెన్స్ కూడగట్టుకోవాలని భారత్ భావిస్తోంది.