Ind vs Aus 3rd ODI : మూడే వన్డేలో ఆస్ట్రేలియా అద్భుత విజయం | ABP Desam

టీమిండియాను 2-1తేడాతో ఓడించి ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. మూడో వన్డే లో ఆస్ట్రేలియా విసిరిన 270 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక 248 పరుగులకు ఆలౌట్ అయ్యింది టీమిండియా

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola