Ind vs Aus 1st Test Border Gavaskar Trophy 2023: స్మిత్, లబుషేన్ తప్ప ఎవరూ ఆడలేకపోయారు.!
స్పిన్నర్లు తిప్పేసిన వేళ తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 223 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 91 పరుగులకే కుప్పకూలింది.
Tags :
Ravichandran Ashwin Ravindra Jadeja Telugu News Ind Vs Aus ABP Desam Border Gavaskar Trophy Bgt 2023