ICC T20 Worldcup: రేపట్నుంచే వరల్డ్ కప్, షెడ్యూల్ ఏంటి..? ఫార్మాట్ ఏంటి..?
ఆస్ట్రేలియా గడ్డపై టీ20 ప్రపంచకప్ సమరానికి అంతా సిద్ధమైంది. అసలు పోరుకు ముందు రేపట్నుంచి... అంటే అక్టోబర్ 16 నుంచి క్వాలిఫయింగ్ రౌండ్ స్టార్ట్ కాబోతోంది.