ICC T20 WC : Virat Kohli emotional Note : వరల్డ్ కప్ లో ఓటమి తర్వాత కొహ్లీ స్పందన | ABP Desam
కీలకమైన సెమీస్ మ్యాచ్ లో పదివికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమి చవి చూసింది భారత్. కెప్టెన్ రోహిత్ శర్మ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఓటమి బాధతో భావోద్వేగానికి లోనయ్యాడు. మొత్తం డ్రెస్సింగ్ రూమ్ పరిస్థితి అంతా అలానే ఉంది. అందరిలోనూ ఫైనల్ కు చేరలేకపోయామే అన్న బాధ. ఈ టైం లో కింగ్ కొహ్లీ స్పందించాడు.