ICC T20 WC 2022 Semifinal 2 Ind vs Eng : గండం దాటితే చిరకాల ప్రత్యర్థితో ఫైనల్ ఆడొచ్చు | ABP Desam
Continues below advertisement
ఒక్క సెమీఫైనల్ గండాన్ని దాటితే చాటు..కోట్లాది అభిమానులు నరాలు తెగే ఉత్కంఠభరితమైన మ్యాచ్ ను ఆస్వాదించటానికి సిద్ధమైపోవచ్చు. కానీ ఇంగ్లండ్ అంత సాధారణంగా తలొగ్గుతుందా. మనకు లానే వాళ్లకు కూడా టీమ్ నిండా టీ20 స్పెషలిస్టులు ఉన్నారు. మరి టీ 20 ప్రపంచకప్ లో సెమీ ఫైనల్ 2 ఎంత ఆసక్తికరంగా ఉండనుంది.టీమ్స్ బలాబలాలు ఏంటీ..ఈ ప్రివ్యూలో చూద్దాం.
Continues below advertisement