ICC Mens T20 World Cup 2022 : Team India స్క్వాడ్ ను అనౌన్స్ చేసిన BCCI | ABP Desam

Continues below advertisement

టీ20 వరల్డ్ కప్ కోసం టీమ్ ఇండియా స్క్వాడ్ ను బీసీసీఐ ప్రకటించింది. ఆసియా కప్ టీమ్ ను యధావిధంగా కొనసాగించిన సెలక్షన్ కమిటీ...జస్ ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ మళ్లీ టీమ్ లోకి తీసుకోవటం ద్వారా బౌలింగ్ దళాన్ని మరింత బలోపేతం చేసింది. సీనియర్ స్పిన్నర్ అశ్విన్, ఐపీఎల్ లో అదరగొట్టిన దినేశ్ కార్తీక్ తొలి పదిహేను జాబితాలో చోటు దక్కించుకున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram